Ram

Thursday 14 July 2016

Vegetarian Food

Vegetarian Food is  Healthy For All

Vegetables
 

Carrots:

Carrots are Good for our health

improve the bled 
improve the eye visible power
improve the block heir 
fully contain Vitamin A
 


Thursday 17 March 2016

Good Food (పౌస్టికాహారము)

GOOD AND HEALTH FOOD (పౌస్టికాహారము)

                                                  మనం బ్రతకడానికి యోదో ఒక ఆహరం తీసుకొంటము కాని ఎది మంచిదో ఆలోచించము  మనం తినే ఆహారం సరిగా ఉంటె మనం హేల్తి గ ఉంటాము 
పౌస్టికాహారము చాలారకాలుగా ఉన్నవి అవి అమిటంటే కూరగాయలు, ఆకుకూరలు పండ్లు ఫలములు మంచి ద్రవ పానియములు ఇలా చాల రకాలుగా ఉన్నవి కొన్ని పచ్చిగా మరికొన్ని ఉడకబెట్టి తీసుకొంటము 
                           మాంసాహారం కంటే శాకాహారం మంచిది అని చాలామంది ఋషులు మునులు పండితులు మరియ కొందరు శాస్త్రవేతలు మరియు  డాక్టర్ లు చెప్తున్నారు మంచితిన్డి తీసుకొంటే మంచి ఆలోచనలు వస్తే 
చేడుతిన్డి తీసుకొంటే చెడు ఆలోచనలు వస్తాయి. మంచి పౌస్టికాహారము అంటే శాకాహారం అని చెప్మా 


మన  రోగములకు కారణము ఈ దిగువ  విషయములు కావుగదా ?

ఆకలి లేకున్నను భుజించుట మ్రింగుచుండుట త్వరగా 
ఆకలికన్నా అధికముగా తినుట  మరియూ మటి  మాటికీ తినుట 
ప్రకృతికి ప్రతికూలంగా ఆహారమును  తినుట 
నాలుకకు  లోబడిపోయి తీక్షణము  మరియు మధురపదార్థములను  అనగా 
చాయ ,కాఫీ ,పంచదార ,బ్రెడ్డు మరియు  మధురపదార్థములు కల్తీగల  ఆహారాము 
అత్యధికముగా తినుట 
రాత్రులందు ఆలశ్యముగా  పరుండుట 
శారీరక శ్రమ మరియు జీవితనమ్  గడుపుట